LV Class Details


Year 2019 Mandal Rajapet
School Name ZPHS Nemilla Activity Name Innovations are the bedrock of neo-civilization
Head Master Name M SRINIVAS REDDY Guid Teacher Name Ch.Mallesha
Date 2019-09-26
About Program
*టి.వి.,సెల్ ఫోన్, కంప్యూటర్ ఆవిష్కరణలు నవ నాగరికతకు సోపానాలు. * వీటివలన ప్రపంచమొక కుగ్రామం అయ్యింది. * క్షణాలలో భూమండలాన్ని చుట్టవచ్చును. * అరచేతిలో వైకుంఠం చూపెట్టవచ్చును. కణం నుండి ఘనం దాకా,ఏకం నుండి అనేకం దాకా అన్నీ తెలుసుకోవచ్చును. * సబ్జెక్ట్ ఏదైనా ,సమాచారం ఏదైనా క్షణాలలో అందుతుంది. * గల్లీ నుండి ఢిల్లీ వరకు, అరకు నుండి అమెరికా వరకు ;అయినవీ ,కానివీ అంగడిలో దొరుకుతున్నాయి. *ఉదయం నుండి రాత్రి వరకు, పిల్లలనుండి పెద్దలవరకు అందరి బుర్రలను కొరుకుతున్నాయి. * మనిషి సృష్టించిన యంత్రాలు, మనిషికి మంత్రం వేసినట్లు, జీవితాలను యాంత్రికంగా మార్చివేసినవి. * బతకాలి అనుకుంటే బతుకునిస్తాయి. * తెలివి తప్పితే చావుకొస్తాయి . * మునిగినా,తేలినా మనదే బాధ్యత. *పరిమితులు దాటితే ఉండదు భద్రత. ఉపన్యసించిన విద్యార్థులు : 1.టి.దీపక్ (10వ తరగతి) 2. ఎమ్. కిరణ్ (10వ తరగతి) 3. కె.భాను ప్రసాద్ (10వ తరగతి) 4. ఎమ్. విష్ణు వర్ధన్ రెడ్డి (9వ తరగతి)
Videos



2019-2020 Year All LV Class List of the school is ZPHS Nemilla

14-09-2023
About eco friendly ganesh idol
14-08-2023
National leaders
06-01-2023
Avoid plastic
06-01-2023
About Traffic Rules
04-01-2023
About awarness program
04-01-2023
Save earth
02-01-2023
About sardar vallabhbhai patel
02-01-2023
Citizen values
30-12-2022
About plastic nishedam rally
23-12-2022
About Srinivas ramanjuna
16-12-2022
About Enivornmental values
09-12-2022
Guest Lecture
30-11-2022
Leadership stories
14-11-2022
బాలల దినోత్సవం
31-10-2022
About Sardar vallabhai patel.
15-10-2022
Global hand wash day
30-08-2022
Eco friendly Ganesh With clay
10-03-2020
Motivational Guest Speech
20-02-2020
International Mother Tongue Day
07-01-2020
The Cleanliness of the Environment
18-11-2019
Mandal level Compitation Winners
26-09-2019
Innovations are the bedrock of neo-civilization
31-08-2019
Eco Friendly Ganesh
17-07-2019
Sardar Vallabhbhai Patel
08-07-2019
Motivation Class
21-06-2019
National yoga day