LV Class Details


Year 2022 Mandal Rajapet
School Name ZPHS Nemilla Activity Name బాలల దినోత్సవం
Head Master Name M SRINIVAS REDDY Guid Teacher Name Ch.Mallesha
Date 2022-11-14
About Program
ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెమిలలో పిఎఫ్ ఐ ఆధ్వర్యంలో భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ సుఖం 133వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనైనది. నేటిబాలలే రేపటి భావి భారత పౌరులుగా చెప్పబడే పిల్లలంటే ఎంతో ఇష్టపడే నెహ్రూను "చాచా" అని ముద్దుగా పిలిచేవారు.నెహ్రూ జీవిత చరిత్రను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజాస్వామ్యాన్ని సామ్యవాదాన్ని సమానంగా తీసుకొని భారతదేశ ప్రగతికి కృషి చేశాడని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెప్పారు.ఈ సందర్భంగా విద్యార్థులు నెహ్రూ పై పాడిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. అదేవిధంగా విద్యార్థుల నృత్య కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాస్ రెడ్డి సహా గారుఉపాధ్యాయుని ఉపాధ్యాయులు భారతి, ప్రసూన కుమారి, బుగ్గారెడ్డి,హసనొద్దీన్, మల్లేశం గారులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Videos



2019-2020 Year All LV Class List of the school is ZPHS Nemilla

14-09-2023
About eco friendly ganesh idol
14-08-2023
National leaders
06-01-2023
Avoid plastic
06-01-2023
About Traffic Rules
04-01-2023
About awarness program
04-01-2023
Save earth
02-01-2023
About sardar vallabhbhai patel
02-01-2023
Citizen values
30-12-2022
About plastic nishedam rally
23-12-2022
About Srinivas ramanjuna
16-12-2022
About Enivornmental values
09-12-2022
Guest Lecture
30-11-2022
Leadership stories
14-11-2022
బాలల దినోత్సవం
31-10-2022
About Sardar vallabhai patel.
15-10-2022
Global hand wash day
30-08-2022
Eco friendly Ganesh With clay
10-03-2020
Motivational Guest Speech
20-02-2020
International Mother Tongue Day
07-01-2020
The Cleanliness of the Environment
18-11-2019
Mandal level Compitation Winners
26-09-2019
Innovations are the bedrock of neo-civilization
31-08-2019
Eco Friendly Ganesh
17-07-2019
Sardar Vallabhbhai Patel
08-07-2019
Motivation Class
21-06-2019
National yoga day