Back to Sponsors list
Equipment / Wiring for electricity
Sponsor details
- Sponsor Name , Address Kishore Yagnamurthy ,
- Sponsor Photo
- Sponsor Name Kishore Yagnamurthy
- Status Completed
School details
- Req No 2019-08
- Reward for Zphs Reddypet
- Reward Address Zphs Reddypet, Ramareddy
- Picture
- Type of Request Infrastructure
- Date Needed by 0000-00-00
- Amount$ 200.00
- Requested By Baswaraju
- Designation Head Master
- Why Donation పీపుల్ ఫర్ ఇండియా వ్యవస్థాపకులు శ్రీ సూరజ్ పబ్బతి గారికి హృదయపూర్వక నమస్కారాలు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రెడ్డి పెట్ ప్రధానోపాధ్యాయుడు అయిన నేను మీతో విన్నవించే దేమనగా పాఠశాలలో కనీస వసతులు కల్పించటం కోసం వనరుల సమీకరణ కొరకై మీకు విజ్ఞప్తి.
తరగతి గదులలో ఫ్యాన్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
తరగతి గదుల్లో ఎలక్ట్రిఫికేషన్ కింద కొన్ని ట్యూబ్ లైట్స్ పెట్టవలసి ఉన్నది.
కోతుల బెడద తీవ్రంగా ఉన్నందున తరగతి గదిలో అన్ని కిటికీలకు ఫెన్సింగ్ చేయవలసి ఉన్నది.
పై సమస్యల దృష్టిలో ఉంచుకొని కావలసిన వనరులను సమకూర్చి ఆర్థిక సహాయం అందించి మా పాఠశాల అభివృద్ధికి సహకరించగలరని విజ్ఞప్తి.
ఇట్లు
ప్రధానోపాధ్యాయులు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెడ్డి పెట్, మండలం రామారెడ్డి.
- Approving Criteria
Conducted 8 LV Classes
-
Click here for full details
Project details
- Project ID R20190707_3
- Date of Approval 2019-07-07
- Approved by Suraj Pabbathi
Other details
- Date of Donation 2019-07-31
- Facebook Link
- Facebook Link 2
- Donation Details
NA