LV Class Details


Year 2019 Mandal Rajapet
School Name ZPHS (B) Rajapet Activity Name International Mother Tongue Day
Head Master Name B.MAHENDRA REDDY Guid Teacher Name K Rohini
Date 2020-02-20
About Program
ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజాపేట నందు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించడమైనది. ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బూరుగు మహేంద్రా రెడ్డి గారు అధ్యక్షత వహించారు. మాతృ భాష గొప్పదనం, మాతృభాషలో బోధన, విలువలు మొదలైన మాతృ భాషకు సంబంధించి అనేక విషయాలు విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉపన్యసించారు. అంతర్జాతీయ భాషలను నేర్చుకోవడానికి మాతృభాష ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు అని, మన మాతృభాష కవులు, రచయితలు వారు రచించిన కావ్యాలు, రచనలు గూర్చి చాలా చక్కగా ఉపన్యసించారు. తెలుగు భాష గొప్పదనం గురించి విద్యార్థులు పాటల ద్వారా వాళ్ళ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అదేవిధంగా ఉపాధ్యాయులు వారి వారి సందేశాలను ఈ కార్యక్రమం లో విద్యార్థులకు తెలియజేశారు. పి ఎఫ్ ఐ తరపున ఈ కార్యక్రమం జరిపించామని తెలుపుటకు సంతోషిస్తున్నాము.
Videos



2019-2020 Year All LV Class List of the school is ZPHS (B) Rajapet

23-01-2024
Subash chandra bose life history
23-12-2023
Savitribhai pule life history
02-12-2023
Personal Hygine
03-07-2023
Speech competition
29-06-2023
Plantation
26-06-2023
About professor jayashenkar
21-06-2023
Yoga day
21-06-2023
Jaya shankar jayanthi
05-06-2023
Environmental values
08-04-2023
About inspiration and movitional class
14-03-2023
Albert einstein
03-02-2023
Motivation Speech
03-02-2023
Swami vivekanandha life history
05-01-2023
Avoid plastic
05-01-2023
About savithribhai phule
02-01-2023
About Ambedkar
09-12-2022
Good citizen values
06-12-2022
అంబేద్కర్ గారి వర్ధంతి
02-12-2022
ఆరోగ్య నియమాలు
28-11-2022
మహాత్మా జ్యోతిబాపూలే
14-11-2022
నెహ్రూ గారి జయంతి
01-11-2022
Sri sardar vallabhbhai patel life history
18-10-2022
About Abdul Kalam
14-09-2022
జాతీయ హిందీ భాషా దినోత్సవం
07-09-2022
About Sarvepalli Radhakrishnan
19-08-2022
Gandhiji inspirational life history
30-07-2022
Speech about Leaders
26-11-2021
Ambethkar Jivithacharitra
04-09-2021
స్వచ్చతా పక్షోత్సవాల
20-02-2020
International Mother Tongue Day
28-11-2019
70th Constitutional Day
19-09-2019
The art of Speech
12-09-2019
Leadership Qualities
09-09-2019
Kaloji Narayana Rao Jayanti
31-08-2019
Eco Friendly Ganesh with Rally
22-07-2019
Sardar Vallabhbhai Patel
10-07-2019
Safe (Child Abuse and Prevention)
21-06-2019
National yoga day