LV Class Details


Year 2023 Mandal Narayanapur
School Name ZPHS Puttapaka Activity Name How to inculcate good values ​​in students
Head Master Name K USHA RANI Guid Teacher Name P. Vijaya
Date 2023-07-10
About Program
అందరికీ నమస్కారం తేదీ 10-7-23 నాడు జడ్పీహెచ్ఎస్ పుట్టపాక మండలం నారాయణపురం లో విద్యార్థిని విద్యార్థులకు మంచి విలువలను ఎలా పెంపొందించుకోవాలి, ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలి, ఉన్నత లక్ష్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలని అనే అంశాలను తెలంగాణ స్టేట్ ఇన్కమ్ టాక్స్ కమిషనర్ శ్రీ B. యాదగిరి IRS, హైదరాబాద్ గారు చాలా ఉత్తేజితంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఉషారాణి గారు సర్పంచ్ శ్రీ సామల భాస్కర్ గారు,పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గజం గోవర్ధన గారు,PFI ఇంచార్జ్ శ్రీమతి పి. విజయ గారు మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Videos



2019-2020 Year All LV Class List of the school is ZPHS Puttapaka

16-09-2023
About eco friendly ganesh idol
14-07-2023
About stories book dustribution
10-07-2023
How to inculcate good values ​​in students
10-07-2023
How to inculcate good values ​​in students
04-04-2023
Good citizen values
04-04-2023
Road safety
04-04-2023
About plastic
01-04-2023
About values
29-03-2023
About leadership qualities
24-03-2023
Abiout social service
16-03-2023
Personal values
13-01-2023
About swami vivekanandha
12-01-2023
About saviteibhai pule
30-12-2022
About apj abdul kalam
15-12-2022
Sardar Vallabhbhai Patel
06-12-2022
ప్రసంగాన్ని ఎలా ప్రభావంతంగా మాట్లాడాలి
04-12-2022
About How to remove staze fear
30-08-2022
Eco friendly Ganapathi