LV Class Details


Year 2022 Mandal Narayanapur
School Name ZPHS Gujja Activity Name Mock elections
Head Master Name S.HANUMANTH Guid Teacher Name P. Madhusudhan
Date 2022-12-01
About Program
అందరికి నమస్కారం పి ఎఫ్ ఐ వారి లీడ్ విత్ వ్యాల్యూస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుజ్జ యందు విద్యార్థినీ విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియ మరియు ఓటరు బాధ్యత పట్ల అవగాహన కల్పించి Mock Election నిర్వహించడం జరిగింది. విద్యార్థినీ విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పి ఎఫ్ ఐ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.🙏🏼 ZPHS GUJJA, narayanapur mandal
Videos



2019-2020 Year All LV Class List of the school is ZPHS Gujja

25-03-2023
About importances of plants
21-03-2023
About speech
18-03-2023
About williiam shakespeare
13-01-2023
About pv sindhu
11-01-2023
About ravindranath tagore
07-01-2023
Traffic rules
23-12-2022
About great scentist
05-12-2022
Health and hygiene
01-12-2022
Mock elections