LV Class Details


Year 2022 Mandal Kodad
School Name ZPHS Boys Suryapet Activity Name శానిటరీ ప్యాడ్స్ పై అవగాహన కార్యక్రమం
Head Master Name Goli Padma Guid Teacher Name V Viswagna chary
Date 2022-11-15
About Program
ఈ రోజు మా పాఠశాల ZPHS సూర్యాపేటలో విద్యార్దిని లకు శానిటరీ ప్యాడ్స్ పై అవగాహన కార్యక్రమం SBI వారి సహకారంతో నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమములో Head master గోలి. పద్మ గారు , district welfare officer జ్యోతి పద్మ గారు,SBI regional manager కృష్ణ కిషోర్ గారు, ప్రోగ్రాం డైరెక్టర్ ఐతగాని .మహేష్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో 500 మంది విద్యార్దినిలు పాల్గొన్నారు 500 మంది విద్యార్థులకు re-useble sanitory fads ఉచితంగా SBI వారి సహకారంతో పంపిణీ చేయడం జరిగింది ZPHS suryapet (boys) suryapet dist.telangana
Videos



2019-2020 Year All LV Class List of the school is ZPHS Boys Suryapet

02-04-2023
Syber security
02-04-2023
Poshakaharalu
27-11-2022
Debate competition
16-11-2022
హెల్త్ క్యాంప్ నిర్వహించడం
15-11-2022
శానిటరీ ప్యాడ్స్ పై అవగాహన కార్యక్రమం
14-10-2022
Savings behalf of NDCC Bank
24-09-2022
Hindi Divas Day