Yadadri Bhongir zilla stailo nenu shadistha

Yadadri Bhongir zilla stailo “nenu shadistha” కార్యక్రమము లో భాగముగా 6th to 9th క్లాస్ విద్యార్థులకు పరీక్షల నిర్వహణలో 10 days , 20 days , 30 days , 40 days , and 50 days పోస్ట్ టెస్ట్ పరీక్షల సంబంధించిన ప్రశ్న పత్రములు పీపుల్ ఫర్ ఇండియా ధ్వారా సరఫరా చేయడమైనవి ప్రతి పరీక్షకు 31000 ప్రశ్న పత్రాలు అందించారు

మీరు మా జిల్లా విద్యార్థుల అభివృద్ధికి కృషి చేసినందుకు గాను మా జిల్లా తరుపున ప్రత్యేక అభినందనలు మరియు మును ముందు మా జిల్లా తరపున విద్యార్థుల అభివృద్ధి కోసం మీ సహకారం అందించాలని కోరుచున్నాము

ఈ కార్యక్రమనికి DEO రోహిణి గారు అద్వర్యం లో అందాలు madam (S . O ) గారు , D పండు (DCEB సెక్రటరీ ) గారు రంగరాజన్ (A . C ) గారు మరియు CRP అండ్ టీచర్స్ పాల్గొన్నారు