Sponsor a school details

  • Home
  • Profile
  • LV
  • Infrastructure

ZPHS Dathaipally

ZPHS Dathaipally,Mthurkapally (M), Yadadri District
Classes 6th to 10th
Strength 200

About School

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దత్తాయిపల్లి గ్రామము దత్తాయిపల్లి, మండలము తుర్కపల్లి (యం) జిల్లా యదాద్రి భువనగిరి పాఠశాల యందు జంగిటి కృష్ణ ప్రధానోపాధ్యాయులుగా 11 మంది ఉపాధ్యాయులతో బాలికలు 94 బాలురు 96 మొత్తం విద్యార్థులు 190, విద్యార్థులకు భోధన నిర్వహించబడుతుంది. పాఠశాల పూర్వ చరిత్ర 1994 -95 విద్యాసంవత్సరం నుండి దత్తాయిపల్లి లో గల ప్రాధమికోన్నత పాఠశాల విద్యార్ధులను వేరే గ్రామాలకు వెళ్ళకుండా దత్తాయిపల్లిలోనే విద్యాభ్యాసం కొనసాగించేలా గ్రామ పెద్దలు ఉన్నత పాఠశాల నిర్మాణానికి పూనుకున్నారు. సుద్దాల దక్షణామూర్తి గారిచే 1 ఎకరం స్థలం పాఠశాల నిర్మాణానికి ఇవ్వబడినది. గుడిపాటి ఉపేందర్ రెడ్డి గారు జపాన్ వారి FICO సంస్థచే Masaherokawai గారి ద్వారా 1994-95 లో నాలుగు గదులు నిర్మాణం గావింపజేశారు. 1998లో గుడిపాటి ఉపేందర్ రెడ్డి గారు తిరిగి జపాన్ వారి FICO సంస్థచే Makishima గారి ద్వారా నాలుగు గదులను నిర్మింపచేసారు. అందుకు కృతజ్ఞతతో Makishima గారి విగ్రహం పాఠశాల ముందు స్థాపించడం జరిగింది. పాఠశాల భవనానికి Makishima గారి నామకరం చేయడం జరిగినది. గ్రామ పెద్దల సహకారంతో విద్యార్ధుల నుండి కొంత రుసుము తీసుకొని విద్యావాలంటీర్ల ద్వారా పాఠశాలలో భోదన నిర్వహించబడినది. 1998 నుండి ప్రభుత్వం వారిచే ఉపాధ్యాయుల నియామకం ఈ పాఠశాలకు జరిగినది. 2011-13 సంవత్సరములలో ప్రభుత్వం వారిచే భవన నిర్మాణం జరిగినది. అందులో ఒక గ్రంధాలయం, ఒక ప్రయోగశాల, ఒక కంప్యూటర్ ల్యాబ్, మూడు తరగతి గదులు నిర్మింపబడినవి. పాఠశాల ప్రారంభం నుండి ఈ క్రింది ప్రధానోపాధ్యాయులు నిర్వహించారు. 1. 1994-2001 -శ్రీ. బి. నర్సింహ్మా రెడ్డి గారు. 2. 2001- 2005 -శ్రీ. యం.వి. యన్. చారి గారు. 3. 2005-2012 -శ్రీమతి. వి. మాలతి గారు. 4.2012-2017 -శ్రీ. వై. రమణా రెడ్డి గారు. 5. 2017-2018 -శ్రీమతి సి. హెచ్. భవాని గారు. 6. 07.07.2018 నుండి శ్రీ. జె. కృష్ణ, గారు.

Sponsor Name : Dinesh Tadepalli





Nature loving entrepreneur, angel investor and a hardware engineer. Love adventure, hiking and making this world a better place.

Principal Name : J Krishna

శ్రీ. జంగిటి కృష్ణ, GHM, జి.ప.ఉ.పా. దత్తాయిపల్లి గా 07-జూలై -2018లో నియమించబడినారు. వీరు తుర్కపల్లి, రాజాపేట మరియు యాదగిరిగుట్ట మండలాలకు మండల విద్యాధికారిగా కూడా భాద్యతలు నిర్వహిస్తున్నారు. రాజాపేట మండలంలో మండల విద్యాధికారిగా ఉన్నప్పుడు “పీపుల్స్ ఫర్ ఇండియా” నిర్వహిస్తున్న కార్యక్రమాలలో 6 పాఠశాలలని నిర్వహించేవిధంగా చూసారు. ZPHS బేగంపేట, విద్యార్ధిని హైద్రాబాద్ వకృత్వ పోటీలో ద్వితీయ బహుమతి రావడం జరిగినది మరియు యాదాద్రి -భువనగిరి జిల్లా లోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయులచే డాల్ఫిన్ హోటల్ భువనగిరి నందు పీపుల్స్ ఫర్ ఇండియా సంస్థ ద్వారా ఆశయాలు, కార్యక్రమాలు పరిచయం చేయడం గౌరవ జిల్లా విద్యాశాఖాధిగారి ద్వారా చేయడం జరిగినది మరియు ZPHS దత్తాయిపల్లి, విద్యార్ధిని శ్రీవిద్యను రాష్ట్రస్థాయి వకృత్వ పోటీలకు పంపడం జరిగినది. ఈ పాఠశాలలో విరి నిర్వహణలో 10వ తరగతి ఫలితాలు 100% శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. మండల స్థాయిలో ద్వితీయ స్థానం దక్కించుకున్నారు.

Guide Teacher : K Bala Laxmi

శ్రీమతి. కె. బాలలక్ష్మి, SA-తెలుగు, గైడ్ టీచర్ గా భాద్యతలు వహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో వకృత్వ పోటిలకు విద్య్దార్ధులను సంసిద్ధులను చేసి పంపడం జరిగినది. వివిధ సాంస్కృతిక కార్యకమాలలో కూడా విద్యార్ధులను సంసిద్ధులను చేస్తూ, గతంలో ప్రపంచ తెలుగు మహాసభలలకు రాష్ట్రస్థాయిలో విద్యార్ధులను విజేతలుగా రానింపజేశారు.


Request Name Priority Date Description Amount

Fund Collection

Podcasting operational change management inside of workflows to establish a framework. Taking seamless key performance indicators offline to maximise the long tail. Keeping your.

Make Donation

Keeping your eye on the ball while performing a deep dive on the up mentality to derive

Become a Volunteer

Keeping your eye on the ball while performing a deep dive on the up mentality to derive

Give Scholarship

Keeping your eye on the ball while performing a deep dive on the up mentality to derive

Needs

Talon Harmonie

Teacher
Operational change management inside of workflows to establish a framework. Taking seamless


Lead with values Class for 2021

04-08-2021

LV Class 1

04-09-2021

LV Class 2

18-09-2021

LV Class 3

12-11-2021

LV Class 4

Lead with values Class for 2020

Lead with values Class for 2019

29-06-2019

LV Class 1

06-07-2019

LV Class 2

11-07-2019

LV Class 3

31-08-2019

LV Class 4

09-09-2019

LV Class 5

16-12-2019

LV Class 6

02-03-2020

LV Class 7

Robotics Club

Book Club

2021
Month And Year : 2021
School Name : ZPHS Dathaipally
Details
October 2021
Month And Year : October 2021
School Name : ZPHS Dathaipally
Details
November 2021
Month And Year : November 2021
School Name : ZPHS Dathaipally
Details
October 2021
Month And Year : October 2021
School Name : ZPHS Dathaipally
Details

Infrastructure

30-04-2023
Year : 2023
Item Name : Sound System
Amount :$ 250.00
Status : New
Details
12-08-2022
Year : 2022
Item Name : Library Books
Sponsor Name : Dinesh Tadepalli
Amount :$ 160.00
Status : Completed
Details
23-04-2022
Year : 2021
Item Name : Windows and Doors with Mesh
Sponsor Name : Dinesh Tadepalli
Amount :$ 1200.00
Status : Completed
Details
08-03-2021
Year : 2020
Item Name : Green boards
Sponsor Name : Venkat Subbaram Balaji Medum
Amount :$ 280.00
Status : Completed
Details

Youth Projects