శ్రీ. జంగిటి కృష్ణ, GHM, జి.ప.ఉ.పా. దత్తాయిపల్లి గా 07-జూలై -2018లో నియమించబడినారు. వీరు తుర్కపల్లి, రాజాపేట మరియు యాదగిరిగుట్ట మండలాలకు మండల విద్యాధికారిగా కూడా భాద్యతలు నిర్వహిస్తున్నారు. రాజాపేట మండలంలో మండల విద్యాధికారిగా ఉన్నప్పుడు “పీపుల్స్ ఫర్ ఇండియా” నిర్వహిస్తున్న కార్యక్రమాలలో 6 పాఠశాలలని నిర్వహించేవిధంగా చూసారు. ZPHS బేగంపేట, విద్యార్ధిని హైద్రాబాద్ వకృత్వ పోటీలో ద్వితీయ బహుమతి రావడం జరిగినది మరియు యాదాద్రి -భువనగిరి జిల్లా లోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయులచే డాల్ఫిన్ హోటల్ భువనగిరి నందు పీపుల్స్ ఫర్ ఇండియా సంస్థ ద్వారా ఆశయాలు, కార్యక్రమాలు పరిచయం చేయడం గౌరవ జిల్లా విద్యాశాఖాధిగారి ద్వారా చేయడం జరిగినది మరియు ZPHS దత్తాయిపల్లి, విద్యార్ధిని శ్రీవిద్యను రాష్ట్రస్థాయి వకృత్వ పోటీలకు పంపడం జరిగినది.
ఈ పాఠశాలలో విరి నిర్వహణలో 10వ తరగతి ఫలితాలు 100% శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. మండల స్థాయిలో ద్వితీయ స్థానం దక్కించుకున్నారు.