Rajeswar is working as S.A Physical Science teacher.
B. రాజేశ్వరి 1998 లో first appointment అశ్వారావుపేట లో SGT గా విధులలో చేరాను. 2009 నుండి 2018 వరకు school assistant phy.sci గా zpss julurpadu నందు పనిచేయడం జరిగింది. 2018 నుండి ప్రస్తుతం ఇప్పుడు zpss ఏన్కూరు నందు విధులు నిర్వహిస్తున్నాను. Mathematics చాలా ఇష్టమైన సబ్జెక్ట్. కబడ్డీ ఖోఖో గేమ్స్ ఇష్టం. స్కూల్లో పిల్లలకు రకరకాల ప్రాజెక్ట్స్ , activities ద్వారా వారికి నైతిక విలువలు తెలియజేయడం, సేవ చేయాలనే దృక్పధం ఎక్కువ.