Reward Details

Back to Sponsors list

Computer


  • Year  2023

Sponsor details

  • Sponsor Name , Address Ravi Devesetti ,

  • Sponsor Photo
  • Sponsor Name  Ravi Devesetti
  • Status  Completed

School details

  • Req No 210
  • Reward for GHS BM Bhongir
  • Reward Address GHS BM Bhongir,Bhongir
  • Picture
  • Type of Request Infrastructure
  • Date Needed by 2023-04-12
  • Amount$ 300.00
  • Requested By M Baskar
  • Designation Head Master
  • Why Donation In the Name of Sri Garrepalli Aravind Garu,Vice president, PFI,ORGANIZATION. Main theme: to provide computer system in GHS (BM) ,BHONGIR,Yadadri Bhongiri. Most Respectfully I am working in relation with the competition regarding PFI. 1. Our school GHS (BM),BHONGIR, students need the facility of learning computer intheschool. 2. since the world is heading towards the era of digitalization, computer education at school is compulsory one. 1. 3.It is necessary to have a knowledge of computer & internet to our students for their better understanding. 3. Learning development, to complete their assignments, access notes and study materials. Hence, I request you to sanction comp
  • Approving Criteria ( 1 ) Millets use ( 2 ) Story telling ( 3 ) Career guidance in lead with values ( 4 ) Guidence ( 5 ) Sommaiahgari speech ( 6 ) jyothi rao phule ( 7 ) About pariyavaranam parirakshana ( 8 ) Traffic rules ( 9 ) Moral Storys ( 10 ) About Air pollution. ( 11 ) Personality development ( 12 ) How to improve leader ship quelityes ( 13 ) Awareness on AIDS ( 14 ) importance of education
  • Click here for full details

Project details

  • Project ID 
  • Date of Approval 
  • Approved by 

Other details

  • Date of Donation 2023-08-29
  • Facebook Link   
  • Facebook Link 2    
  • Donation Details మా పాఠశాల Govt. High school Beechmahalla, Bhongir లో 29 8 23 తేదీ నాడు పీపుల్ ఫర్ ఇండియా సంస్థ వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ గారేపల్లి అరవింద్ గారి నేతృత్వంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మేడి. భాస్కర్ గారి అధ్యక్షతన పిఎఫ్ఐ సంస్థ వారు పాఠశాలకు కంప్యూటర్ ను బహుమతి ఇచ్చిన కార్యక్రమాన్ని నిర్వహించాము. à°ˆ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమానికి శ్రీ నారాయణ రెడ్డి డీఈఓ గారు ముఖ్యఅతిథిగా, శ్రీ నాగవర్ధన్ రెడ్డి గారు ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. à°—à°¤ సంవత్సరంలో పీపుల్ ఫర్ ఇండియా సంస్థ వారు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల నుంచి బాల బాలికలు వివిధ రకాలైన కార్యక్రమాలు ఉదాహరణకు బాలసభ, మానవ హక్కులు, జాతీయ నాయకుల జీవిత చరిత్రల గురించి మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. à°ˆ కార్యక్రమాలను వీడియో తీసి పిఎఫ్ఐ సంస్థ వారికి పంపించాము. విద్యార్థుల కృషికి మెచ్చి పిఎఫ్ఐ సంస్థ తరఫున రవిదేవి శెట్టి గారి ఆర్థిక సహాయంతో కంప్యూటర్ను బహుకరించారు. à°ˆ సమస్త ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో ఉండే నాయకత్వ లక్షణాలను పెంపొందించి విలువలను ప్రోత్సహించటం. శ్రీ నారాయణ రెడ్డి DEO గారు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య నేర్చుకోవాలని సందేశం ఇచ్చారు. శ్రీ అరవింద్ గారు కప్ప వేడి నీరు నీటి à°•à°¥ ద్వారా విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీశారు. పిఎఫ్ ఐ ప్రోగ్రాం ద్వారా ప్రధమ ద్వితీయ బహుమతులు పొందిన ఎస్. అక్షయ పదవ తరగతి, బి. మోహన్ 9à°µ తరగతి విద్యార్థులు తమ అనుభవాలను మరియు కంప్యూటర్ వల్ల లాభాలను వివరించారు. చివరిగా డీఈఓ గారి చేతుల మీదుగా కంప్యూటర్ను మా పాఠశాలకు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ. మేడి. భాస్కర్ గారు పిఎఫ్ఐ సంస్థ వారికి డీఈఓ గారికి ఎంఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
  •