Reward Details

Back to Sponsors list

Sound System


  • Year  2023

Sponsor details

  • Sponsor Name , Address Manish Karani ,

  • Sponsor Photo
  • Sponsor Name  Manish Karani
  • Status  Completed

School details

  • Req No 154
  • Reward for ZPHS Raghunathpur
  • Reward Address ZPHS Raghunathpur,Rajapet
  • Picture
  • Type of Request Infrastructure
  • Date Needed by 2023-03-03
  • Amount$ 200.00
  • Requested By G.BALA REDDY
  • Designation Head Master
  • Why Donation WE NEED SOUND SYSTEM *For conducting school assembly EFFECTIVELY everyday.
    *AUDIBLE to all students, so that their attention will be more.
    *By listening speeches and songs in sound system student will CATCH EASILY.
    *To ENCOURAGE students participate in all school events.
    *CULTURAL&CO-CURRICULAR ACTIVITIES also will be conducted efficiently.
    *SPEAKING SKILLS &LISTENING SKILLS will be improved among the students.
    *Sound system will ATTRACT the students to take part in all school competitions.
    *It is useful in ALL ASPECTS to school students.
  • Approving Criteria ( 1 ) Elocution competition ( 2 ) About constitution ( 3 ) Importance of earth ( 4 ) About saviteibhai pule ( 5 ) SHE TEAM ( 6 ) Health awareness programme ( 7 ) About Childrens day ( 8 ) నెహ్రూ గారి జయంతి ( 9 ) Role of citizen in the prevention of road accidents ( 10 ) About Sarvepalli Radhakrishnan ( 11 ) Vinayaka idol preparation ( 12 ) Improve Leadership Qualities
  • Click here for full details

Project details

  • Project ID R04042023_2
  • Date of Approval 2023-04-04
  • Approved by Suraj Pabbathi

Other details

  • Date of Donation 2023-06-23
  • Facebook Link   
  • Facebook Link 2    
  • Donation Details పీపుల్స్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో జడ్.పి.హెచ్.ఎస్ రఘునాథ్ పూర్ పాఠశాలకు బహుమతి ప్రధానం పై విషయానుసారం తమతో తెలియజేయునది ఏమనగా పీపుల్స్ ఫర్ ఇండియా సంస్థ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఎక్కువగా నిర్వహించినందుకు గాను పాఠశాలకు సుమారు 15 వేల విలువచేసే సౌండ్ సిస్టం ను బహుమతిగా ప్రధానం చేసినారు.పీపుల్స్ ఫర్ ఇండియా ఉపాధ్యక్షులు అయినటువంటి శ్రీ అరవింద్ గారు చేతులమీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గాయం బాల్ రెడ్డి గారికి à°ˆ బహుమతిని అందించారు. సామాజిక విలువల్ని, సేవా దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో పని చేస్తున్నటువంటి పీపుల్స్ ఫర్ ఇండియా సంస్థ యొక్క సేవల్ని శ్రీ గాయం బాల్ రెడ్డి గారు కొనియాడారు. ఉన్నతమైన విలువల్ని పాటిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మండల విద్యాధికారి శ్రీ జంగిడి కృష్ణ గారు అన్నారు. పి ఎఫ్ ఐ యొక్క లక్ష్యాలను శ్రీ అరవింద్ గారు వివరించారు. à°ˆ బహుమతి దాత అయినటువంటి మనీష్ కనేరియా గారికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గాయం బాల్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి à°ˆ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంఈఓ కృష్ణ గారు, పిఎఫ్ఐ పాఠశాల ఇంచార్జ్ శ్రీ బింగి భాస్కర్ గారు, ఉపాధ్యాయులు శ్రీ ఆంజనేయులు గారు, శ్రీమతి అరుణ కుమారి గారు ,శ్రీ కీసరి రమేష్ గారు, శ్రీ శ్రీనివాస చారి గారు, శ్రీమతి నవమి నీరద గారు, శ్రీమతి నాగలక్ష్మి గారు ,శ్రీమతి బాల భవాని గారు,సత్యనారాయణ గారు, శ్రీ నరేందర్ రెడ్డి గారు,సంపత్ కుమార్ గారు, తదితర ఉపాధ్యాయులు, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
  •