Reward Details

Back to Sponsors list

Computer


  • Year  2023

Sponsor details

  • Sponsor Name , Address Ravi Devesetti ,

  • Sponsor Photo
  • Sponsor Name  Ravi Devesetti
  • Status  Completed

School details

  • Req No 152
  • Reward for ZPHS Challur
  • Reward Address ZPHS Challur, Rajapet
  • Picture
  • Type of Request Infrastructure
  • Date Needed by 2023-03-03
  • Amount$ 300.00
  • Requested By P RAJU
  • Designation Head Master
  • Why Donation We cooperated with peoples of India and kept competitions and speeches about moral values.presented about peoples of India values in every programmers and seminars.
    We are facing difficulties while attending digital lessons for children.
    We can teach basic computer skills to the students with these computers.
  • Approving Criteria ( 1 ) Elocution competition ( 2 ) About constitution ( 3 ) About swami vivekanandha ( 4 ) About values ( 5 ) About pollution ( 6 ) About Abraham Lincon ( 7 ) About yoga and meditation ( 8 ) About thomas edison ( 9 ) About Pollution ( 10 ) Story telling ( 11 ) Health and hygienic ( 12 ) నెహ్రూ గారి జయంతి ( 13 ) About APJ Abdul kalam ( 14 ) Act as child ambassdor and spoke about importance of water
  • Click here for full details

Project details

  • Project ID R04042023_3
  • Date of Approval 2023-04-04
  • Approved by Suraj Pabbathi

Other details

  • Date of Donation 2023-06-23
  • Facebook Link   
  • Facebook Link 2    
  • Donation Details చల్లూరు ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ బహుమతి à°—à°¤ విద్యా సంవత్సరంలో ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేసిన చల్లూరు ఉన్నత పాఠశాలకు పీపుల్ ఫర్ ఇండియా అనే సంస్థ కంప్యూటర్ ను బహూకరించింది. విలువలతో ముందడుగు అనే నినాదంతో పాఠశాల విద్యార్థులలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ ఉపాధ్యక్షులు శ్రీ అరవింద్ గారు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బహుమతిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రాజుకు ఈరోజు అందజేశారు.శ్రీ అరవింద్ గారు మాట్లాడుతూ అమెరికాలో ఉంటున్న శ్రీ రవి దేవిషెట్టి గారి సహకారంతో కంప్యూటర్ బహుమతి à°—à°¾ అందుకున్న విద్యార్థులు ఇంకా ప్రతిభను ప్రదర్శించి, విలువలతో కూడిన నడవడికకు అలవాటు పడాలని కోరారు. పాఠశాల విద్యార్థులలో ధైర్యాన్ని,విలువలను పెంపొందించడంలో పీ.ఎఫ్.ఐ కృషి చేయడం సంతోషకరమని మండల విద్యాధికారి జె.క్రిష్ణ అన్నారు. ప్రధానోపాధ్యాయులు పి.రాజు అధ్యక్షతన జరిగిన à°ˆ కార్యక్రమంలో గైడ్ టీచర్ జి. వనజ, పి. లింగారెడ్డి, ఎన్.స్వామి, హరిప్రసాద్,à°Žà°‚.వెంకటేశం,à°¡à°¿. ఆశాలత, కోటేశ్వర్ రావు, à°Žà°‚.à°¡à°¿ గౌస్,విద్యార్థులు పాల్గొన్నారు.
  •