Reward Details

Back to Sponsors list

Printer came scaner with printer


  • Year  2023

Sponsor details

  • Sponsor Name , Address Sreenivas Vemula ,

  • Sponsor Photo
  • Sponsor Name  Sreenivas Vemula
  • Status  Completed

School details

  • Req No 142
  • Reward for ZPHS Nemilla
  • Reward Address ZPHS Nemilla , Rajapet
  • Picture
  • Type of Request Infrastructure
  • Date Needed by 2023-01-30
  • Amount$ 250.00
  • Requested By M SRINIVAS REDDY
  • Designation Head Master
  • Why Donation à°œà°¿à°²à±à°²à°¾ పరిషత్ ఉన్నత పాఠశాల నేమిలలో...ప్రధానోపాధ్యాయులు శ్రీ à°Žà°‚ శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో... పి ఎఫ్ ఐ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహింపబడుతున్నవి.à°ˆ పాఠశాలలోడెబ్భై మంది విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో బోధన కొనసాగుతున్నది. పి ఎఫ్ ఐ వారు à°ˆ పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంతృప్తి చెంది,à°ˆ పాఠశాలకునాణ్యమైన సౌండ్ సిస్టం బహూకరించారు.అందుకు వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మా పాఠశాలకు " ప్రింటర్ స్కానర్ జిరాక్స్ మిషన్ అత్యవసరమై ఉన్నది. పి ఎఫ్ ఐ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ సూరజ్ పబ్బతి గారు, శ్రీ అరవింద్ గారికి ... ఈపాఠశాలకు " ప్రింటర్ స్కానర్ జీరాక్స్ మిషన్"ను à°ˆ పర్యాయము అందిచవసినదిగా మనవి చేస్తున్నాం. విద్యార్థులకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అందించడానికి,ముఖ్యమైన సమాచారాన్ని ప్రింట్ తీసి, జిరాక్స్ తీసి అందిచడం జరుగుతుంది.అలాగే నిర్మాణాత్మక మూల్యాంకనం పరీక్ష పేపర్లు జిరాక్స్ తీసి ఇవ్వడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇటు టీచర్లకు అటు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమైనది పరికరం à°ˆ ప్రింటర్ స్కానర్ జిరాక్స్ మిషన్. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ à°Žà°‚ శ్రీనివాస రెడ్డి గారు,ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ పి ఎఫ్ ఐ వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తు.... ప్రింట్ స్కానర్ జీరాక్స్ మిషన్ మా పాఠశాలకు స్పాన్సర్ చేయగలరని సవినయంగా మనవి చేస్తున్నాము.
  • Approving Criteria ( 1 ) About Traffic Rules ( 2 ) Save earth ( 3 ) Avoid plastic ( 4 ) About awarness program ( 5 ) Citizen values ( 6 ) About sardar vallabhbhai patel ( 7 ) About plastic nishedam rally ( 8 ) About Srinivas ramanjuna ( 9 ) About Enivornmental values ( 10 ) Guest Lecture ( 11 ) Leadership stories ( 12 ) బాలల దినోత్సవం ( 13 ) About Sardar vallabhai patel. ( 14 ) Global hand wash day ( 15 ) Eco friendly Ganesh With clay
  • Click here for full details

Project details

  • Project ID R20230206_7
  • Date of Approval 2023-02-06
  • Approved by Suraj Pabbathi

Other details

  • Date of Donation 2023-02-18
  • Facebook Link   
  • Facebook Link 2    
  • Donation Details NA
  •