Reward Details

Back to Sponsors list

Stage Construction


  • Year  2022

Sponsor details

  • Sponsor Name , Address Dinesh Tadepalli ,

  • Sponsor Photo
  • Sponsor Name  Dinesh Tadepalli
  • Status  Completed

School details

  • Req No 102
  • Reward for ZPHS Aurpally
  • Reward Address ZPHS Aurpally, Madgul
  • Picture
  • Type of Request Infrastructure
  • Date Needed by 2022-06-29
  • Amount$ 800.00
  • Requested By Ramulu
  • Designation Head Master
  • Why Donation School stage is very important to every school It shows good look to school we plays emphasrs on physical education, yoga, cultural activities and service learning from the stage. Promoting experiential and exploratory methods of learning the appreciation and practice of our schools core values. Presentations, tollplays, small skits and debetes go a long way in developing students ability to express themsels confidently and build on their knowledge and skills students have a variety of out-off-class room and activities and experiences such as drama different types of programmers and many more community service helps sensitise children to the values of being compressionate and expothetic to words other challenging situations and unique needs Stage height 4fts Stage horizontal 25fts Stage vertical 30 fts
  • Approving Criteria ( 1 ) Pollution Free Rally ( 2 ) Write Exam ( 3 ) National science day ( 4 ) రైతుబంధు ( 5 ) ఉపన్యాసాన్ని క్రమపద్ధతిలో ( 6 ) పర్యావరణ- పరిరక్షణ ( 7 ) రామానుజన్ గారి జయంతి ( 8 ) Letter writing ( 9 ) Death anniversary ( 10 ) Voters awareness ( 11 ) Values with students ( 12 ) Abraham Lincan Biography ( 13 ) Sardar Vallabhbhai Patel Biography
  • Click here for full details

Project details

  • Project ID 
  • Date of Approval 
  • Approved by 

Other details

  • Date of Donation 2022-10-22
  • Facebook Link  https://www.facebook.com/permalink.php?story_fbid=pfbid0P298veXzQMyqbhVBtujU29unAKhecFE2MULxTuppf5eNo6YxskMesA6VSAAqpJacl&id=146994558706781
  • Facebook Link 2    
  • Donation Details ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అవురుపల్లి మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా లో పాఠశాల సభా వేదిక ప్రారంభోత్సవము జరిగినది à°ˆ సభా వేదికను పీపుల్ ఫర్ ఇండియా వారి సహకారంతో దినేష్ తాడేపల్లి స్టేజ్ పేరుతో దినేష్ గారి ఆర్థిక సహకారంతో నిర్మించి ఈరోజు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు అతిధుల మధ్య ఘనంగా ప్రారంభించుకొని à°ˆ సభా వేదికను పీపుల్ ఫర్ ఇండియా వాళ్ళు పాఠశాలకు అంకితం చేయడం జరిగినది. దినేష్ తాడేపల్లి స్టేజ్ ను ప్రారంభించడానికి పీపుల్ ఫర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అరవింద్ గారేపల్లి గారు విచ్చేసి ప్రారంభించడం జరిగినది à°ˆ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు K. రాములు గారు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు V. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి à°ˆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులచే à°ˆ సభా వేదికపై జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలని వీక్షించి అభినందించడం జరిగినది అదేవిధంగా విద్యార్థుల ఉపన్యాసాలు విని వారిని ప్రోత్సహించడం జరిగినది. à°ˆ కార్యక్రమంలో వేదిక నిర్మించిన మేస్త్రి లక్ష్మయ్యను మరియు వేదికను ప్రారంభించిన గారేపల్లి అరవింద్ గారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు వారిని ఘనంగా శాలువా మరియు పూలమాలతో సన్మానించి అభినందించడమైనది మరియు కృతజ్ఞతలు తెలుపుకోవడమైనది. à°ˆ వేదికను మేము పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని మా విద్యార్థుల యొక్క బహుముఖ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించడానికి ఉపయోగించుకుంటామని తెలపడం అయినది. à°ˆ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్స్ పాల్గొని అభినందించడమైనది.
  •