Reward Details

Back to Sponsors list

R. O water purifier


  • Year  2022

Sponsor details

  • Sponsor Name , Address Rama Devi and Sudhakar Gupta Yadiki ,

  • Sponsor Photo
  • Sponsor Name  Rama Devi and Sudhakar Gupta Yadiki
  • Status  Completed

School details

  • Req No 101
  • Reward for Govt High School
  • Reward Address Govt High School, Shiva Nagar , Warangal
  • Picture
  • Type of Request Infrastructure
  • Date Needed by 2022-06-29
  • Amount$ 300.00
  • Requested By Sridhar
  • Designation Head Master
  • Why Donation In our school about 354 students are on roll. They are facing safe drinking water problems. Hence We require treated water for them. Plz provide RO water Purifier for our school.
  • Approving Criteria ( 1 ) Motivational session ( 2 ) Introduction of PFI ( 3 ) About APJ Abdul kalam ( 4 ) About Abraham Lincoln ( 5 ) Eco friendly Ganesh With clay
  • Click here for full details

Project details

  • Project ID R07102022_1
  • Date of Approval 2022-07-10
  • Approved by Suraj Pabbathi

Other details

  • Date of Donation 2022-10-29
  • Facebook Link  https://www.facebook.com/permalink.php?story_fbid=8576710615735091&id=146994558706781
  • Facebook Link 2    
  • Donation Details ప్రభుత్వ ఉన్నత పాఠశాల , శివనగర్ కు ఆర్వో వాటర్ ప్యూరిఫయర్ బహుక à°°à°¿à°‚à°šà°¿à°¨ పీపుల్ ఫర్ ఇండియా సంస్థ
    ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శివనగర్ లో ప్రధానోపాధ్యాయులు శ్రీ కె.శ్రీధర్ గారి అధ్యక్హతన పీపుల్స్ ఫర్ ఇండియా (People for India) వారి మోటివేషన్ మరియు పరిచయకార్యక్రమము జరిగినది.
    శ్రీ శ్రీధర్ గారు మాట్లాడుతూ వరంగల్ నుంచి అమెరికాలో స్థిరపడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీ సూరజ్ పబ్బతి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో నాయకత్వ లక్షణములు , దేశభక్తి పెంపొందించడానికి, పాఠశాలలో మౌలికవసతులు కల్పించడానికి మిత్రులసహకారంతో పీపుల్ ఫర్ ఇండియా సంస్థను 2010 లో స్థాపించారని దానిద్వారా సుమారు 500 పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, విద్యార్ధులు కూడా ఇటువంటి నాయకత్వ లక్షణాలు , సేవాభావం అలవరచుకోవాలని తెలిపారు .
    వివిధపాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మరియు గైడ్ టీచర్ల సహకారంతో విద్యార్ధులకు సంవత్సరంలో పదికి పైగా మోటివేషన్ తరగతులు నిర్వహించడం , విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకునేలా ప్రోత్సహించడానికి వారిలో పుస్తక సమీక్ష పోటీలు నిర్వహించడం, యూత్ లీడర్ గా ఎంపికైన వారికి ఉన్నత విద్య కొరకు నెలనెలా ఉపకారవేతనం ఇవ్వడం, 7,8,9.తరగతుల విద్యార్ధులు ఉపన్యాసములు/పుస్తక సమీక్ష ఇస్తున్న పదివీడియోలను పంపించిన వారికి 3000/- పారితోషికం అందించడం మొదలైనవి వారి సంస్థ కార్యక్రమములు అని People for India సంస్థ ఉపాధ్యక్షులు అరవింద్ గారు వివరించారు.
    దాతలు శ్రీ యాడికి సుధాకర్ గుప్త , రమాదేవి దంపతులను ప్రోత్సహించి రూ. 25000/- విలువైన ఆర్వో వాటర్ ఫ్యూరిఫయర్ ను శ్రీ అరవింద్ శివనగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఈ సమావేశంలో అందించారు.
    People for India రూపకల్పన చేసిన కార్యక్రమాలను పాఠశాలలలో నిర్వహించి విద్యార్ధులలో నైతికవిలువలు , నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు కృషిచేయాలని, పాఠశాలకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటుచేయడానికి People for India సహకరిస్తుందని కార్యక్రమానికి హాజరైన వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను అరవింద్ గారు కోరారు.
    కార్యక్రమంలో వివిధపాఠశాలలనుంచి శైలేందర్, గులాబ్ సింగ్ , వేణు, కిరణ్, అంబేద్కర్, ప్రణతి కుమారి, లక్పతి , శివనగర్ పాఠశాల గైడ్ టీచర్ రాజ్ కుమార్ , ఉపాధ్యాయులు ఉపేందర్ , రవీందర్, లావణ్య, అంజయ్య, చంద్రకళ పాల్గొన్నారు.
  •