Back to Sponsors list
Eye Camp
Sponsor details
- Sponsor Name , Address Ravi Devesetti ,
- Sponsor Photo
- Sponsor Name Ravi Devesetti
- Status Completed
School details
- Req No 218
- Reward for Development Center
- Reward Address Development Center , Gargul, Kamareddy
- Picture
- Type of Request Infrastructure
- Date Needed by 2023-09-04
- Amount$ 300.00
- Requested By Aravind
- Designation Vice President of People for India
- Why Donation
- Approving Criteria
- No Details Found
Project details
- Project ID
- Date of Approval
- Approved by
Other details
- Date of Donation 2023-09-07
- Facebook Link
- Facebook Link 2
- Donation Details
People for India ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
సెప్టెంబర్ 7వ తేదీ నాడు పీపుల్ ఫర్ ఇండియా మరియు శంకర కంటి ఆసుపత్రి సహకారంతో కామారెడ్డి లో గంగస్థాన్ వెంచర్ కి ఎదురుగా ఉన్న పీపుల్ ఫర్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చందు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గడ్డం ఇందుప్రియ చందు గారు మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా అద్భుతమైన భవనాన్ని నిర్మించి వివిధ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సేవలను మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అభినందించారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని ఎలాంటి కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించిన మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న సుమారు 80 మంది పరీక్షలు చేయించుకోడంగా అందులో 15 మంది కంటి ఆపరేషన్ కోసం ఎంపిక అవ్వగా వారిని ఉచిత కంటి ఆపరేషన్ కోసం హైదరాబాద్కు తీసుకెళ్లడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పీపుల్ ఫర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గారి పల్లి అరవింద్ రామారెడ్డి సదాశివ నగర్ మండలాల మండల విద్యాశాఖ అధికారి జోసఫ్, పిఆర్టియు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గోవర్ధన్, రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ప్రధాన కార్యదర్శి రాజనర్సింహారెడ్డి , పీపుల్ ఫర్ ఇండియా ప్రతినిధులు కృష్ణకరరావు, భాస్కర్, యూత్ లీడర్ పూజ పాల్గొన్నారు