Why Donation We cooperated with peoples of India and kept competitions and speeches about moral values.presented
about peoples of India values in every programmers and seminars.
We are facing difficulties while attending digital lessons for children.
We can teach basic computer skills to the students with these computers.
Approving Criteria
( 1 ) Social Awereness campaign on corona
( 2 ) personality development
( 3 ) About animal cruetly
( 4 ) Self defence activity
( 5 ) About speech on plastic
( 6 ) Environmental values
( 7 ) About values
( 8 ) Food and nutrition
( 9 ) About sardar vallabhai patel
( 10 ) About moral values
( 11 ) About story telling
( 12 ) About DR.BR Ambedkar
( 13 ) Abou Traditional and cultural vales
( 14 ) About Entertainig and humorous skit
( 15 ) ఉపన్యాస కళ లోని మెలకువలు
( 16 ) Traffic awarness
( 17 ) Public speaking
( 18 ) Guest lecture about education
Donation Details
ZPHS VENKIRYALA
యందు గత సంవత్సరం లో People for India ఆధ్వర్యంలో దాదాపుగా 21 కార్యక్రమాలు విద్యార్థులచే
నిర్వహించినందున PFI వారు మా పాఠశాల విద్యార్థులకు
కంప్యూటర్( CPU, Monitor,Keyboard) ను బహుకరించినారు.
People for India సంస్థ వ్యవస్థాపకులు
శ్రీ సూరజ్ పబ్బతి గారికి కంప్యూటర్ బహుమతి దాత Sri Suman Gajavelly గారికి , మరియు కంప్యూటర్ ను మా పాఠశాలకు అందజేసిన శ్రీ అరవింద్ గారెపల్లి PFI ఇంచార్జి గారికి హృదయ పూర్వక ధన్యవాదములు🙏. పాఠశాలలోని అందరి తరఫున ప్రధానోపాధ్యాయురాలు తెలియజేసినారు.
ఈ కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు,PFI ఇంచార్జి శ్రీ అరవింద్ గారేపల్లి గారు, ఉపాధ్యాయులు, SMC చైర్మన్, SMC వైస్ చైర్మన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
కంప్యూటర్ బహుకరణ సందర్భంగా అరవింద్ గారు Pepople for India pillers service, youth leaders, speech techniques, lead with values and infrastructure గురించి వివరించారు.👏👏👏
ఈ సందర్భంగా పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థినులు J.Nikhitha,Ch.Sharanya నేటి సమాజంలో కంప్యూటర్ ఆవశ్యకతను గురించి వివరించడం జరిగింది.
GuideTeachers కూడ కార్యక్రమమును ఉద్దేశించి మాట్లాడారు.
వందన సమర్పణతో కార్యక్రమం విజయ వంతంగా ముగిసింది.