Back to Sponsors list
LED Smart TV 43 Inche
Sponsor details
- Sponsor Name , Address Dinesh Tadepalli ,
- Sponsor Photo
- Sponsor Name Dinesh Tadepalli
- Status Completed
School details
- Req No 113
- Reward for ZPHS Gudem
- Reward Address ZPHS Gudem , Mustabad
- Picture
- Type of Request Infrastructure
- Date Needed by 2022-09-10
- Amount$ 410.00
- Requested By Ch Prabhakar
- Designation Head Master
- Why Donation పీపుల్ ఫర్ ఇండియా (PFI ) ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (గూడెం) కు స్మార్ట్ టీవీ విరాళంగా అందించారు. ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో PFI ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సహకారంలో విద్యార్థులకు నైతిక విలువలు పబ్లిక్ స్పీకింగ్ (ఉపన్యాస మెళుకువలు ) సామజిక బాధ్యత పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహింస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా గూడెం ఉన్నత పాఠశాలకు స్మార్ట్ టీవీ పెన్‌డ్రైవ్ వైఫై నెట్ కనెక్షన్స్ ద్వారా పాటలు భోధించవచ్చు కొత్త విషయాలు టీవీ ప్రసారాల ద్వారా తెలియజేయవచు టీవీ ఛానెళ్ల వచ్చే డైరెక్ట్ పిల్లలకు ఎప్పటికపుడు చూపించవచ్చు
కలర్‌ఫుల్ చిత్రాల ద్వారా పిల్లలకు పాటలను భోదించే అవకాశం ఉంది
- Approving Criteria
( 1 ) About Traffic Rules
( 2 ) How to ice break
( 3 ) Rally on save water
( 4 ) Save water save life
( 5 ) Rally on No Plastic
( 6 ) No Plastic
( 7 ) Mohandas Gandhi
( 8 ) Alexander the Great Leader
( 9 ) Abdul Kalam Biography
( 10 ) Introduction Class
-
Click here for full details
Project details
- Project ID R20221109
- Date of Approval 2022-09-11
- Approved by Suraj Pabbathi
Other details
- Date of Donation 2022-11-26
- Facebook Link
https://www.facebook.com/permalink.php?story_fbid=pfbid02THkANyzwxgzieWc7wGoEKbn4h2NapALUPXQJZnMU4ciDYXeHRuDQb2DUHPh9zKZPl&id=146994558706781
- Facebook Link 2
- Donation Details
పీపుల్ ఫర్ ఇండియా (PFI ) ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (గూడెం) కు స్మార్ట్ టీవీ విరాళంగా అందించారు. ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో PFI ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సహకారంలో విద్యార్థులకు నైతిక విలువలు పబ్లిక్ స్పీకింగ్ (ఉపన్యాస మెళుకువలు ) సామజిక బాధ్యత పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహింస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా గూడెం ఉన్నత పాఠశాలకు స్మార్ట్ T . V ని విరాళంగా అందించారు.
ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్ T . V ని ఉపయోగించుకొని విద్యార్థులు చదువులో రాణించాలని PFI వైస్ ప్రెసిడెంట్ అరవింద్ గారు విద్యార్థులకు సూచించారు.
TV ని స్పాన్సర్ చేసిన వారు దినేష్ తడిపాలి గారికి సూరజ్ పబ్బతి గారికి అరవింద్ గారికి మా ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ సర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రేమ ఉప సర్పంచ్ శ్రీనివాస్ smc సభ్యులు మల్లేష్ అవునురా హెడ్ మాస్టర్ రాజు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు