Reward Details

Back to Sponsors list

Sound System


  • Year  2022

Sponsor details

  • Sponsor Name , Address Dinesh Tadepalli ,

  • Sponsor Photo
  • Sponsor Name  Dinesh Tadepalli
  • Status  Completed

School details

  • Req No 106
  • Reward for ZPHS Mugpal
  • Reward Address zphs mugpal Dist Nizamabad
  • Picture
  • Type of Request Infrastructure
  • Date Needed by 2022-08-27
  • Amount$ 250.00
  • Requested By Anne Venkateshwar Rao
  • Designation Head Master
  • Why Donation We need Sound system in our School for conducting programmes,P F I programmes and various projects.
  • Approving Criteria ( 1 ) Yoga centre
    ( 2 ) Guest Lectures
    ( 3 ) ice braking
    ( 4 ) India Azadi ka amruth mahotsav
    ( 5 ) Swami Vivekanda
    ( 6 ) A.P.J. Abdul Kalam
    ( 7 ) Sardar Vallabhbhai Patel
    ( 8 ) Swami Vivekananda
  • Click here for full details

Project details

  • Project ID R20221109_03
  • Date of Approval 22022-09-11
  • Approved by Suraj Pabbathi

Other details

  • Date of Donation 2022-09-08
  • Facebook Link   
  • Facebook Link 2    
  • Donation Details Z. P. H. S మోపాల్,10-11-2022 రోజున P. F. I వారి ఆధ్వర్యంలో విద్యార్థుల్లో విలువలు పెంపొందించే కార్యక్రమ అవగాహనా సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా P. F. I Vicepresident Sri. అరవింద్ గర్రెపల్లి గారు, విశిష్ట అతిధిగా గౌ. శ్రీ రామారావు, M.E.O. మోపాల్ గారు, గ్రామ సర్పంచ్ శ్రీ.రవి గారు, ఉపసర్పంచ్ శ్రీ, D. రవి, వార్డు సభ్యులు శ్రీ నవీన్ రెడ్డి, మోపాల్ మండల వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విధ్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. Z. P. H. S మోపాల్ పాఠశాల P. F. I వారి ఆధ్వర్యంలో 2022.23 విద్యా సంవత్సరంలో " విలువలతో కూడిన విద్య " లో భాగంగా 9 ప్రత్యేక తరగతులను నిర్వహించి విద్యార్థులను ఉత్తేజ పరచిన సందర్బంలో P. F. I అధ్యక్షులు, శ్రీ. సూరజ్ పబ్బలి, ఉపాధ్యక్షులు శ్రీ. అరవింద్ గారి ఆధ్వర్యంలో N.R.I (U. S) శ్రీ. దినేష్ తాటిపల్లి గారి సౌజన్యం తో, Sound System (Amplifier)ను పాఠశాలకు బహుమతిగా అందించారు, దీనిలో P. F. I Guide Teacher శ్రీ. నరేష్, à°Žà°‚. భగవంత్ రావ్, శ్రీమతి. సురేఖ, శ్రీమతి. నిర్మలా రాణి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ. వెంకటేశ్వరరావ్ గారు పాల్గొన్నారు.
  •