Lv Mandalwise

Year  
Mandal  
Videos

Harithaharam

మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచే ప్రణాళికలో భాగంగా ఈ రోజు కొన్ని మొక్కలు నాటి పాతవాటి సంరక్షణలో భాగంగా వాటికి పాదులు చేసిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,గుబ్బగుర్తి ,కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా పాఠశాల విద్యార్థులు. People for india వారి ఆధ్వర్యంలో మొక్కలు పర్యావరణానికి ఎంత మేలు చేస్తాయో వివరిస్తూ ఒక్కో మొక్క ఒక్కో విద్యార్థికి దత్తత ఇస్తూ వాటిని సంరక్షిస్తున్న దృశ్యం

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPSS Gubbagurti
  • Head Master NameMadhavi devi
  • Guid Teacher NameSaraswathi
Videos

Savithribhai phule

This class was taken by ZPHS Puttapaka students and teachers are participated in the class under PFI.

Lv Class details

  • Year2022
  • MandalBhadrachalam
  • School NameZPHS Puttakota
  • Head Master NameGopichandu
  • Guid Teacher NameChanareddy
Videos

About swamy vivekananda

On 12th january Z.P.H.S Puttapaka school conducted Lead with values class.In this programme school teachers and students are participated.

Lv Class details

  • Year2022
  • MandalBhadrachalam
  • School NameZPHS Puttakota
  • Head Master NameGopichandu
  • Guid Teacher NameChanareddy
Videos

Eco Friendly Ganesh

ZPHS Kakarla పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కల్పిస్తూ మట్టి గణపతిని పూజించాలి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ కు రసాయనిక రంగులు కల్గిన గణపతిని వాడకూడదని, మట్టి గణపతిని వాడాలని పిలుపునిచ్చారు

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Kakarla
  • Head Master NameBalaji
  • Guid Teacher NameSampath kumar
Videos

APJ Abdul kalam

PfI వారి ఆధ్వర్యంలో zpss julurupad నందు ది20-02-2020 న Dr. APJ Abdul kalam గారి గురించి ఉపన్యాసం ఇస్తున్న మదుశ్రీ 9 class EM మొదటి స్థానంలో నిలిచింది.

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Julurpadu
  • Head Master NameR Srinivas rao
  • Guid Teacher NameA Mangu
Videos

International Mother Tongue Day

Zpss julurupad నందు ది20-02 -2020 న PFI వారి ఆధ్వర్యంలో మాత్రు భాష దినోత్సవం సందర్భంగా వ్యాస రచనలు మరియు క్విజ్ పోటీలు నిర్వహించాము. క్విజ్ విజేతగా గణెష్ గ్రూప్ విజయం సాదించారు.వారిని అభింనందింస్తూన్న గైడ్ టిచ్చర్ మంగు.

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Julurpadu
  • Head Master NameR Srinivas rao
  • Guid Teacher NameA Mangu
Videos

Social responsibility

This class was conducted in ZPHS Juluru students and teachers are participated in the class.

Lv Class details

  • Year2022
  • MandalBhadrachalam
  • School NameZPHS Julurpadu
  • Head Master NameR Srinivas rao
  • Guid Teacher NameA Mangu
Videos

Public speaking is an art

PFI వారి ఆద్వర్యంలో Zpss julurupad నందు ది.22-02-2020 న ,.'ఉపన్యాసం ఒక కళ' అనే అంశంపై మా తెలుగు మాష్టర్ చే ఉపన్యాసం ఇవటం జరిగింది

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Julurpadu
  • Head Master NameR Srinivas rao
  • Guid Teacher NameA Mangu
Videos

Rally against plastic

ఈరోజు zpss julurpadu నందు ప్లాస్టిక్ కి వ్యతిరేకంగా ప్లాస్టిక్ వల్ల అనర్థాలు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Julurpadu
  • Head Master NameR Srinivas rao
  • Guid Teacher NameA Mangu
Videos

Harithaharam

Pfiవారి అద్వర్యం లో మొక్కలు నాటుతున్న ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు zpss julurupadu Zpss julurpad staff చేసిన పని మంచిది. వాటిని పెరిగే వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కరికి దత్తత ఇస్తే బావుంటుందేమో ఒక్కసారి ఆలోచన చేయగలరు.

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Julurpadu
  • Head Master NameR Srinivas rao
  • Guid Teacher NameA Mangu
Videos

Sardar Vallabhbhai Patel

సర్దార్ వల్లభాయిపటేల్ గురించి తరగతి నిర్వహించిన మా zpss జూలూరుపాడు తెలుగు ఉపాధ్యాయని సర్దార్ వల్ల భాయిపటేల్ గురించి మాట్లాడుతున్న మా zpssజూలూరుపాడు 8వ తరగతి em విద్యార్థి B వినాయక్

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Julurpadu
  • Head Master NameR Srinivas rao
  • Guid Teacher NameA Mangu
Videos

Abraham Lincoln

అబ్రహం లింకన్ గురించి మా school zpss julurupadu మాట్లాడుతూ న్న T.నిఖిత 8 th EM english లో speach చక్కగా వివరించింది

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Julurpadu
  • Head Master NameR Srinivas rao
  • Guid Teacher NameA Mangu
Videos

ఎయిడ్స్ and TB అవగాహన

ZPSS julurupad నందు People for india వారి ఆధ్వర్యంలో ఎయిడ్స్ TB వంటి వ్యాధులు పై పిల్లలచే అవగాహన ఏర్పాటు చెయ్యటం జరిగింది

Lv Class details

  • Year2021
  • MandalBhadrachalam
  • School NameZPHS Julurpadu
  • Head Master NameR Srinivas rao
  • Guid Teacher NameA Mangu
Videos

National Voters Day

National voters day సందర్భంగా PFI వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు India is a role model in Democrary గురించి మాట్లాడుతున్న మా విద్యార్థిని వీణ మా విద్యార్థులతో ఓటు యొక్క ప్రాముఖ్యత ని తెలియచేసే స్లొగన్స్ చెప్పించడం

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master NameA Saila
  • Guid Teacher NameRajeshwari Bathula
Videos

Sardar Vallabhbhai Patel

సర్దార్ vallabhaipatel గారి గురించి తరగతి నిర్వహిస్తున్న మా zpss ఏన్కూరు సోషల్ ఉపాధ్యాయిని Sardar vallab

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master Name
  • Guid Teacher NameRajeshwari Bathula
Videos

Eco Friendly Ganesh

PFI వారి ఆధ్వర్యంలో మా పాఠశాల నుండి కరపత్రాలను గ్రామంలో అందరికి ఇవ్వడం జరిగింది తయారుచేసిన విగ్రహాలతో మా zpss ఏన్కూరు విద్యార్థులు

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master Name
  • Guid Teacher NameRajeshwari Bathula
Videos

National Science Day

National scienceday celebrations at zpss Enkoor

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master NameA Saila
  • Guid Teacher NameRajeshwari Bathula
Videos

ప్రపంచ జల సంరక్షణ దినోత్సవం ప్రదర్శించిన ర్యాలీ

ప్రపంచ జల సంరక్షణ దినోత్సవం సందర్భంగా PFI ఆధ్వర్యంలో మా విద్యార్థులు ప్రదర్శించిన నాటిక మా విద్యార్థులు మండలంలోని అన్ని గ్రామాలలో కరపత్రాలు పంచి నీటిసంరక్షణ గురించి వివరించారు ఈ రోజు ప్రదర్శించిన ర్యాలీ

Lv Class details

  • Year2021
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master NameA Saila
  • Guid Teacher NameRajeshwari Bathula
Videos

Sarvepalli Radhakrishnan Life history

గురుపూజోత్సవమ్ సందదర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గొప్పతనం గురించి పాట మరియు మాటలలో గురువు యొక్క ప్రాధాన్యత ను చెప్తున్న మా zpss ఏన్కూరు విద్యార్థులు

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master Name
  • Guid Teacher NameRajeshwari Bathula
Videos

Abraham Lincoln

అబ్రహం లింకన్ గురించి తరగతి నిర్వహిస్తున్న మా zpss ఏన్కూరు సోషల్ ఉపాధ్యాయిని అబ్రహం లింకన్ గురించి స్పీచ్ ఇస్తున్న మా zpss ఏన్కూరు పాఠశాల విద్యార్థులు

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master Name
  • Guid Teacher NameRajeshwari Bathula
Videos

Avoid plastic and save environment

ప్లాస్టిక్ ని అరికడదాం - పర్యావరణాన్ని కాపాడదాం అంటూ మా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులం ఏన్కూరు గ్రామంలో భారీ ఎత్తున ప్రదర్శన చేస్తూ ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నాటిక చూడవలసిందిగా విజ్ఞప్తి People for India లోగో తో మా విద్యార్థులు తయారుచేసిన cloth బాగ్స్

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master Name
  • Guid Teacher NameRajeshwari Bathula
Videos

APJ Abdul Kalam life history

భారత రాష్ట్రపతి గా ఇస్రో డైరెక్టర్ గా గొప్ప శాస్త్రవేత్త గా పేరుపొందిన , మిస్సైల్ మ్యాన్ గా పిలవబడే Dr ఏపీజే అబ్దుల్ కలామ్ గారి గురించి phy sci ఉపాధ్యాయిని అయిన నేను ఈరోజు ఈ తరగతి నిర్వహించడం జరిగింది 9 EM చదువుతున్న ప్రియాంక తను కూడా అబ్దుల్ కలాం గారిలా సైంటిస్ట్ అవ్వాలని కలాం గారి గురించి వారు రాసిన బుక్స్ ,రాష్ట్రపతి గా,సైంటిస్ట్ గా వారు ప్రయోగించిన ఉపగ్రహాలు అన్నింటిని వివరిస్తూ మాట్లాడింది

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master Name
  • Guid Teacher NameRajeshwari Bathula
Videos

Matti Ganapathulu tayari

ఈరోజు మా విద్యార్థులు PFI ఆధ్వర్యంలో వినాయకచవితి సందర్భంగా మట్టివిగ్రహాలు తయారుచేశారు ...ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు మట్టి వినాయకుడు ముద్దు అంటూ నినాదాలు చేశారు తయారవుతున్న మట్టి విగ్రహం ....ఇప్పుడే స్కూల్స్ స్టార్ట్ అవ్వడం వల్ల సమయాభావం తో ఎక్కువ విగ్రహాలు చేయలేకపోయారు

Lv Class details

  • Year2021
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master NameA Saila
  • Guid Teacher NameRajeshwari Bathula
Videos

Dengue Fever

Dengue fever మా పాఠశాలలో నిన్న డెంగీ జ్వరం ఎలా వ్యాపిస్తుంది ...ఎలా అరికట్టాలి ...జ్వరం తో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ...అనే కార్యక్రమం నిర్వహించాం

Lv Class details

  • Year2021
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master NameA Saila
  • Guid Teacher NameRajeshwari Bathula
Videos

Effects of Alcoholism

ఈ రోజు మా పాఠశాల zpss ఏన్కూరు ,ఖమ్మం జిల్లా నందు మద్యపానం -దాని వల్ల కలిగే నష్టాలు topic గురించి మా 10 th క్లాస్ విద్యార్థి Narasimharao విద్యార్థులకు వివరించడం జరిగింది. మద్యపానం వల్ల దుష్ఫలితాలు.........1. నాడీ వ్యవస్థ మీద పనిచేసి మెదడు దెబ్బతింటుంది. 2.కాలేయం మీద ప్రభావం చూపి అకాల మరణానికి దారితీస్తుంది. 3.కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. 4.అప్పులపాలవుతారు. 5.సాంఘీక దురాచారం లకు పాల్పడతారు. ఇటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు వివరించడం జరిగింది. విద్యార్థులకు చదువే కాదు విలువలతో కూడిన విద్య అవసరం అని కృషి చేస్తున్న people for India వారికి మా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల తరవున ధన్యవాదములు తెలియజేస్తున్నాం.

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master Name
  • Guid Teacher NameRajeshwari Bathula
Videos

Sardar Vallabhbhai Patel Biography

ఈరోజు PFI వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరానికి మొదటి కార్యక్రమం చేపట్టడం జరిగింది...సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మా విద్యార్థులు చక్కగా మాట్లాడారు

Lv Class details

  • Year2021
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master NameA Saila
  • Guid Teacher NameRajeshwari Bathula
Videos

Save water

ఈరోజు మా పాఠశాల zpss ఏన్కూరు ,ఖమ్మం జిల్లా నందు నీటి సంరక్షణ అంశం నందు debate లో 10th EM శ్రావ్య చక్కగా మాట్లాడింది.ఇంకుడుగుంతల ప్రాముఖ్యం కూడా వివరించింది.

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master Name
  • Guid Teacher NameRajeshwari Bathula
Videos

Public speaking is an art

ఉపన్యాసం ఒక కళ అంటూ మా విద్యార్థులకు ఒక విషయాన్ని ఏవిధంగా, ఎదుటివారిని ఆకర్షించేలా మాట్లాడాలి అనిచెప్తున్న మా సీనియర్ ఉపాద్యాయులు శ్రీనివాసరావు గారు

Lv Class details

  • Year2019
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master NameA Saila
  • Guid Teacher NameRajeshwari Bathula
Videos

ప్రదర్శించిన

డెంగీ జ్వరం ...నివారణ పై మా విద్యార్థులు ప్రదర్శించిన చిన్న నాటిక

Lv Class details

  • Year2021
  • MandalBhadrachalam
  • School NameZPHS Enkuru
  • Head Master NameA Saila
  • Guid Teacher NameRajeshwari Bathula