LV Class Details


Year 2019 Mandal Kodad
School Name ZHPS Agraharam (shantinagar) Activity Name Safe School
Head Master Name Sujatha Guid Teacher Name
Date 2019-07-10
About Program
సురక్షిత పాఠశాల ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు బాలలపై జరుగుతున్న హింస డ్రగ్స్ దుర్వ్యసనాలు ఇంటర్నెట్ దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవడం అనే అంశాల మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సుజాత గారి అధ్యక్షతన జరిగింది 200కు పైగా విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇందులో భాగంగా అనంతగిరి పోలీస్ స్టేషన్ నుండి SHE టీం సభ్యులు వచ్చి విద్యార్థిని విద్యార్థులకు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా గైడ్ టీచర్గా ఉన్నటువంటి మంగమ్మ గారు బాలల పట్ల జరుగుతున్న హింస నివారణ వంటి అంశాలపై వివరించారు. అదేవిధంగా నేను కూడా ఇంటర్నెట్ దుర్వినియోగం గురించి వివరించాను. బయో సైన్స్ టీచర్ డ్రగ్స్ గురించి అవి తీసుకుంటే పర్యవసానాల గురించి వివరించారు. ఇంకా స్థానిక ఎంపీటీసీ, ఉప సర్పంచ్ మరియు విద్యా కమిటీ చైర్మన్ కూడా పాల్గొన్నారు.
Videos



2019-2020 Year All LV Class List of the school is ZHPS Agraharam (shantinagar)

07-11-2022
Vigilance Awareness program
06-10-2022
Mock polling
30-08-2022
Eco friendly Ganesh
24-08-2022
Planted in our school
06-08-2022
Abraham Lincoln
14-12-2021
Abdul Kalam Biography
01-11-2021
VALUES LESSON
06-09-2019
Harithaharam clean and green
10-07-2019
Safe School
21-06-2019
National yoga day