LV Class Details


Year 2021 Mandal Ramareddy
School Name ZPHS Reddypet Activity Name Balotsav
Head Master Name Baswaraj Guid Teacher Name B. Anil Kuma
Date 2021-11-10
About Program
జిల్లా సంక్షేమ శాఖ (శిశు మాత మరియు వికలాంగుల వయోవృద్ధుల శాఖ సంక్షేమ శాఖ) ఆధ్వర్యంలో లో నే దీ 10 .11 .2021 నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెడ్డిపేట్ నందు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి సరస్వతి గారు మరియు అతిథులుగా వివిధ ప్రాజెక్టుల యొక్క CDPO అధికారులు మరియు అంగన్వాడీ టీచర్లు స్థానిక రామారెడ్డి మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ భువనేశ్వర్ గారు హాజరైనారు. ఈ కార్యక్రమంలో వివిధ వక్తలు మాట్లాడుతూ బాలల హక్కుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. విద్యార్థుల సంక్షేమం మరియు వారి యొక్క బాధ్యతలను వివరించడం జరిగింది. మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Videos



2019-2020 Year All LV Class List of the school is ZPHS Reddypet

22-12-2022
జాతీయ గణిత దినోత్సవం
16-11-2022
సర్దార్ వల్లభాయ్ పటేల్
14-11-2022
జాతీయ బాలల దినోత్సవం
15-10-2022
ఉత్తమ విద్యార్థి లక్షణాలు
15-10-2022
No bag day celebrations
05-09-2022
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
30-08-2022
MAKING OF ECHO FRIENDLY VANAYAKA IDOLS CLOSING CEREMONY OF AZADI KA AMRITH MAHOTSAV PROGRAMME
19-07-2022
PERSONAL VALUES AND SOCIAL VALUES
19-07-2022
Importance of girl education
28-02-2022
National science day cebrations
21-02-2022
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
10-11-2021
Balotsav
08-11-2021
స్వచ్ఛత పక్వాడా కార్యక్రమం
30-10-2021
జాతీయ సమైక్యత దినోత్సవం(National integration day)
29-10-2021
Yoga Shikshana
27-10-2021
Speech Techniques
22-10-2021
Sardar Vallabhbhai Patel Biography
18-10-2021
Global Handwash Day
18-09-2021
Swami Vivekananda Biography
06-08-2021
Jayanti of Professor Kottapalli Jayashankar
11-03-2020
Patriotic Song Contest
11-03-2020
Biography of Swami Vivekananda
10-03-2020
Making of eco friendly vistari leaf
02-03-2020
National science day celebrations
18-01-2020
Rally for awareness of polio drops
20-12-2019
Values practices విస్తరి ఆకుల తయారీ
26-11-2019
70th Constitutional Approval Day
13-09-2019
Peaceful way_ Gandhi
05-09-2019
Sarvepalli Radhakrishnan
06-07-2019
Haritha Haram
01-07-2019
Sardar Vallabhbhai Patel
21-06-2019
National yoga day