LV Class Details


Year 2019 Mandal Kodad
School Name ZPHS (B) Kodad Activity Name Eco-friendly Plastic
Head Master Name P Krishnaiah Guid Teacher Name Null
Date 2020-03-13
About Program
As part of our School District Parishad High School (boys) banning plastic for environmental harm, the student and students have taken steps to stop using plastic carry bags and start using cloth bags. The students sewed homemade carry bags, similar to carry bags. We bought a bag of sinews for these bags through a fund that raised Rs 1,2 in uniform and late fees at the school. We were gifted a bag to use at home for each student who came in two bags. పర్యావరణ హితం కొరకు ప్లాస్టిక్ ను నిషేదించడంలో భాగంగా మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర) కోదాడ,విద్యార్థిని, విద్యార్థులు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వినియోగం మానివేసి గుడ్డ సంచులను వినియోగించడం ప్రారంభించేందుకు అడుగు ముందుకు వేశారు. విద్యార్థులు ఇంటివద్ద క్యారీ బ్యాగ్స్ ను పోలిన గుడ్డ సంచులు కుట్టుకుని వచ్చారు.వాటికి కావలసిన గుడ్డను పాఠశాల తరపున మేము కొని అందించాము. పాఠశాలలో యూనిఫాం, లేటు ఫీజుల రూపంలో 1,2 రూపాయలు వసూలు చేసిన నిధి ద్వారా ఈ సంచుల కొరకు సైను గుడ్డ ను కొనుగోలు చేశాము. రెండు సంచులు కుట్టుకొని వచ్చిన ప్రతి విద్యార్థి కి ఇంటిలో వాడుకోవడానికి ఒక సంచిని బహుమతిగా అందించాము.మరొక సంచిని గ్రామస్తులకు అమ్మేoదుకు/ అవగాహన కల్పించేందుకు పాఠశాలలో ఉంచాము.
Videos



2019-2020 Year All LV Class List of the school is ZPHS (B) Kodad

07-07-2022
Avoid Plastic Rally
08-12-2021
Childrens World
01-11-2021
ELOCUTION ON LIFE AND SERVICES OF SARDAR PATEL.
29-10-2021
Read precised as precided
15-09-2021
PREVENTION IS BETTER THAN CURE
13-03-2020
Eco-friendly Plastic
12-03-2020
Robotics Class
12-03-2020
APJ Abdul Kalam
03-03-2020
Greatness of India
24-01-2020
National Girls Day
11-01-2020
GOLU festival
16-12-2019
Importance of value education
16-12-2019
Importance of value education
27-09-2019
Importance of bathukamma festival
27-08-2019
Swacha barath Clean and green
11-07-2019
Water Saving & Utilising Awareness