About swami vivekanandha celebrations
Year | 2021 | Mandal | Ramareddy |
School Name | ZPHS Uppalwai | Activity Name | సర్దార్ వల్లభాయ్ పటేల్ |
Head Master Name | Govardan reddy | Guid Teacher Name | T.Venkat khannan |
Date | 2021-11-01 |
ఎక్త దివస్ సందర్బంగా విశ్వజ్ఞ అనే అమ్మాయి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చిన్న ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ZPHS UPPALWAI PFI గురించి భార్గవి అనే విద్యార్థిని మాట్లాడుతూ ZPHS UPPALWAI పాఠశాలలో నిర్వహిస్తున్న రోబోటిక్ తరగతుల గురించి వివరించింది. |