Social responsibility
Year | 2019 | Mandal | Bhadrachalam |
School Name | ZPHS Julurpadu | Activity Name | International Mother Tongue Day |
Head Master Name | R Srinivas rao | Guid Teacher Name | A Mangu |
Date | 2020-02-20 |
Zpss julurupad నందు ది20-02 -2020 న PFI వారి ఆధ్వర్యంలో మాత్రు భాష దినోత్సవం సందర్భంగా వ్యాస రచనలు మరియు క్విజ్ పోటీలు నిర్వహించాము. క్విజ్ విజేతగా గణెష్ గ్రూప్ విజయం సాదించారు.వారిని అభింనందింస్తూన్న గైడ్ టిచ్చర్ మంగు. |