Elocution Details

Gallery

  • Year 2022-Aug
  • MandalRajapet
  • School Name ZPHS (B) Rajapet
ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజాపేట లో పి.ఎఫ్.ఐ.తరఫున జరిగిన ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు.మహాత్మా గాంధీ గారి జీవితం గురించి,ఇతర నాయకులను గూర్చి ఉపన్యసించారు.అందులో విజేతలుగా నిలిచిన విద్యార్థులను పరిచయం చేస్తున్నాం. చివరిగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాల వల్ల మాకు ధారణా శక్తి పెరుగుతుంది అని తెలిపారు.పి.ఎఫ్.ఐ.సంస్థకు ధన్యవాదాలు


Videos