Elocution Details

Gallery

  • Year 2019-aug
  • MandalBhadrachalam
  • School Name ZPHS Enkuru
First prize goes to veena 10th EM and second prize winner krishneshwari 8thEM ఈరోజు మా పాఠశాల zpss ఏన్కూరు ఖమ్మం జిల్లా నందు People for India వారి ఆధ్వర్యంలో వారు ఇచ్చిన topics లో మా విద్యార్థులు సక్రమమైన మార్గంలో పయనించే నాయకుడే మార్గాన్ని చూపించగలడు, వ్యాయామం చేయాలనే దృఢసంకల్పంతో నిద్రలేవండి ప్రశాంతంగా నిద్రపోండి అనే రెండు అంశాల పై చాలా చక్కగా మాట్లాడారు ..మా విద్యార్థులకు ఇటువంటి అంశాలపై ఇంతటి అవగాహన కల్పించిన PFI వారికి మా ధన్యవాదములు.


Videos