ఈరోజు రామారెడ్డి మండలం రెడ్డి పేట ఉన్నత పాఠశాలలో పూజిత అనే పి ఎఫ్ ఫై కార్యకర్త book club గురించి మా పాఠశాల లోని విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది మరియు పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది వాటిని విద్యార్థులు చదువుకొని 25 రోజుల తర్వాత ఈ పుస్తకంలోని విషయ సారాంశాన్ని 5 నిమిషాలు మించకుండా ఉపన్యాసం ఇవ్వాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయ బృందం ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. మా రెడ్డి పేట ఉన్నత పాఠశాలలకు పి ఎఫ్ ఐ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ సురేష్ పబ్బతి గారికి మరియు అరవింద్ గారికి మా రెడ్డి పేట ఉన్నత పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. పీపుల్ ఫర్ ఇండియా కార్యక్రమాల్లో భాగంగా తేదీ 26.02.2021 నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెడ్డిపేట్ లో బుక్ క్లబ్ నిర్వహణ మరియు విద్యార్థులచే పుస్తక సమీక్ష నిర్వహించడం జరిగింది.
School Name : | Class : | Book Name : |
M.Ruchitha |
9th |
Sathyendranath bose |
B.Nithin |
9th |
Homee baba |
k.Maheshwari |
9th |
Vikramsarabhai |
B.Revanth |
9th |
Bhemasenudu |
Shruthi |
9th |
Sakkubhai |
N.Sravani |
9th |
Shekunthala |
G.Lavanya |
9th |
Sathi Savithri |
D.Navavikas |
9th |
Parisharamudu |
CH.Shravyarani |
9th |
Rudramadevi |
M.Ranjith |
9th |
Gowthama Buddudu |
Y.Dinesh |
9th |
BirbalSohana |
G.Abhinay |
9th |
Ankelamanthrikudu |
B.Rajesh |
9th |
Robolu |
Y.Bunny |
9th |
Blood |
M.Nithisha |
9th |
Janyulu |
J.Abhishek |
9th |
DNA |
R.Nikiyha |
9th |
Parimalalu |
T.Rohith |
9th |
Sookshma Krimulu |